Home » Infinix Hot 20 5G Sale
Infinix Hot 20 5G : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో డిసెంబర్ 1న Infinix Hot 20 5G సిరీస్ లాంచ్ అవుతుంది. ధర వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి.