Home » Infinix Note 50X 5G
Infinix Note 50x 5G Launch : ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్ కోసం భారత మార్కెట్లోకి ఏఐ ఫీచర్లతో సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ధర, ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
Infinix Note 50X 5G Launch : అతి త్వరలో భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5జీ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్కు ముందే ఇన్ఫినిక్స్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను రివీల్ చేసింది.
Infinix Note 50X 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? మార్చి 27న భారత మార్కెట్లో ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ లాంచ్ కానుంది. ముందుగానే డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.