-
Home » Infinix Zero Flip Specifications
Infinix Zero Flip Specifications
ఇన్ఫినిక్స్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
October 17, 2024 / 05:50 PM IST
Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. ఈ నెల 17నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
October 6, 2024 / 04:44 PM IST
Infinix Zero Flip Launch : కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్సెట్ ప్రపంచవ్యాప్తంగా బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్వేస్లో లాంచ్ కానుంది.