Home » inflammation in the tissues
శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. హెర్నియా హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లు , సర్వైకల్ స్పాండిలైటిస�