Home » INFLATION
భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.