injure

    అక్కినేని అఖిల్‌కు షూటింగ్‌లో గాయాలు

    March 6, 2020 / 02:53 AM IST

    అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో అఖిల్ గాయ‌ప‌డ్డాడ‌ట‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఫైటింగ్ సీన్ జరుగుతుండగా.. జరిగిన ప్ర‌మాదంలో అఖిల్ కుడ

    ఉరి తప్పించుకోవడానికేనా? జైల్లో తల పగలకొట్టుకున్న నిర్భయ దోషి

    February 20, 2020 / 03:51 AM IST

    ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్బయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపర�

    ముషీరాబాద్ లో పేలుడు కలకలం

    February 8, 2020 / 06:17 AM IST

    హైదరాబాద్ ముషీరాబాద్ లో పేలుడు ఘటన కలకలం రేపింది. చెత్తకుప్పలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స

    గృహప్రవేశ వేడుకల్లో అపశృతి : హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ పేలి పలువురికి గాయాలు

    January 31, 2020 / 07:14 AM IST

    హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.

    బ్రేకింగ్ : Superstar రజనీకాంత్ కు గాయాలు

    January 28, 2020 / 04:02 PM IST

    సూపర్ స్టార్ హీరో రజనీకాంత్‌ గాయపడ్డారు. Bear Grylls Man vs Wild ప్రోగ్రామ్ కోసం షూటింగ్ చేస్తుండగా.. రజనీకాంత్‌కు గాయాలయ్యాయి. కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మంగళవారం(జనవరి 28,2020) షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. రజనీకాంత్‌ భుజానికి, �

    సూళ్లూరు ఫ్లెమింగో ఫెస్టివల్ లో అపశ్రుతి : కుర్చీలతో దాడి చేసుకున్న కబడ్డీ క్రీడాకారులు

    January 5, 2020 / 10:10 AM IST

    నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో అపశ్రుతి చోటచేసుకుంది. ఫెస్టివల్‌లో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తండగా.. రెండు కబడ్డీ టీమ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

    భువనేశ్వర్ ఔట్: ఆ ముగ్గురిలో ఎవరికి చోటు?

    December 14, 2019 / 04:47 AM IST

    వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముందు భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో దక్కించుకున్న టీమిండియా.. ఆదివారం నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది.  అయితే వెస్టిండీస్‌తో ఆఖరి టీ20లో గాయపడిన ఫాస్ట్ �

    రేపల్లె ప్యాసింజర్‌కి కరెంట్ షాక్ : ప్రయాణికులకు గాయాలు

    May 4, 2019 / 10:09 AM IST

    గుంటూరు రేపల్లె ప్యాసింజర్ రైలుకి కరెంట్ షాక్ తగిలింది. బోగీలకు కరెంట్ పాస్ అయ్యింది. దీంతో 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీలకు కరెంట్ పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో భయపడిపోయిన కొందరు ప్రయ

    నరసరావుపేట : వైసీపీ-టీడీసీ అభ్యర్థులపై పరస్పర దాడులు

    April 11, 2019 / 07:32 AM IST

    గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. నరసరావుపేటలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాయప

    వైసీపీ అభ్యర్థిపై దాడి వార్తలు అబద్దం

    April 8, 2019 / 02:40 AM IST

    కర్నూలు వైసీపీలో కలకలం చోటుచేసుకుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ తన చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే హఫీజ్ ఖాన్‌పై దాడి జరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారంటూ నియోజకవర్గంలో వార్తలు గుప్పుమ�

10TV Telugu News