Home » Inspect
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో నగరంలో పర్యటించారు. సబ్ కలెక్టర్ మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.
IT attacks on Bollywood celebrities : బాలీవుడ్‌లో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ముంబై, పుణెలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ప్రొడ్యూసర్ మధు మంతెన, వికాస్ బహల్ సహా పలువురి ఇళ్లు, నివ
AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎ�
అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా 30 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్ధలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటి
ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్ చేసింది.
ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్