-
Home » Instagram Features
Instagram Features
వావ్.. వాట్సాప్ స్టేటస్‌లో ఇన్స్టాగ్రామ్ రేంజ్ కొత్త ఫీచర్లు.. భలే ఉన్నాయిగా.. ఓసారి లుక్కేయండి..!
May 31, 2025 / 04:15 PM IST
WhatsApp Status : వాట్సాప్ స్టేటస్‌లో ఇన్స్టాగ్రామ్ మాదిరి కొత్త ఫీచర్లు రానున్నాయి. యూజర్ల కోసం ఎలాంటి ఫీచర్లు రాబోతున్నాయంటే..
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు పండగే.. ఇకపై ఒకేసారి 20 ఫొటోలు పంపుకోవచ్చు..!
August 9, 2024 / 06:39 PM IST
Instagram New Update : ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది.
Threads First Update : మెటా ‘థ్రెడ్స్‘ ఫస్ట్ మేజర్ అప్డేట్ ఇదిగో.. ఇక యూజర్లకు పండగే.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త ఫీచర్లు..!
July 19, 2023 / 06:26 PM IST
Threads New Update : ఆపిల్ ఐఫోన్లలో థ్రెడ్స్ యాప్ (Threads Update) గ్లోబల్ లాంచ్ అయిన దాదాపు 2 వారాల తర్వాత ఫస్ట్ మేజర్ అప్డేట్ రిలీజ్ చేస్తోంది. ఈ యాప్ ఇప్పటికే ట్విట్టర్లో అందుబాటులో ఉన్న అనేక ఫీచర్లను ప్రవేశపెడుతోంది.