Home » Instagram New Update
Instagram Profile Cards : ఈ ప్రొఫైల్ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్‌ను ఎక్కువ మందితో షేర్ చేయొచ్చు. తర్వాత మీరు మీ యూజర్ నేమ్ షేర్ చేయడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Instagram New Update : ఈ స్టిక్కర్ ఆప్షన్లతో పాటు ఇన్స్టాగ్రామ్ కొత్త ఫాంట్లు, యానిమేషన్లు, రీల్స్, స్టోరీలలో ఎఫెక్ట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అప్డేట్ చేసిన టెక్స్ట్ టూల్ వివిధ రకాల కొత్త ఫాంట్లను అందిస్తుంది.
Instagram New Update : ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు. ఈ కొత్త అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది.