Home » Instagram photos Viral
సమంత అక్కినేని లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. యోగాను, ధ్యానంను విజయవంతంగా తమ జీవితానికి అన్వయించుకున్నవారిని ట్యాగ్ చేస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి చేసిన పోస్ట్‌కు హీరోయిన్ సమంత తాజాగా స్పందించింది. htt