సమంత వగలు… సోషల్ మీడియాలో సెగలు… టాప్ టెన్ హాట్ ఫోజెస్..

  • Published By: sekhar ,Published On : July 27, 2020 / 03:49 PM IST
సమంత వగలు… సోషల్ మీడియాలో సెగలు… టాప్ టెన్ హాట్ ఫోజెస్..

Updated On : July 29, 2020 / 9:41 AM IST

సమంత అక్కినేని లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. యోగాను, ధ్యానంను విజయవంతంగా తమ జీవితానికి అన్వయించుకున్నవారిని ట్యాగ్ చేస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి చేసిన పోస్ట్‌కు హీరోయిన్ సమంత తాజాగా స్పందించింది.


https://www.instagram.com/p/BUg-AB4gdkp/?utm_source=ig_web_copy_link

తన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ ఫొటోలో సమంత చాలా క్యూట్‌గా, సెక్సీగా ఉంది.‘డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్.. అన్నీ ఒక్కదాంట్లోనే’ అని కామెంట్ చేసింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు గంటల్లోపే 9 లక్షలకు పైగా లైకులు సంపాదించింది.


https://www.instagram.com/p/B1qq2sqBuKG/?utm_source=ig_web_copy_link

 

అలాగే ఇన్‌స్టాలో సమంత ఫాలోయర్స్ సంఖ్య 11 మిలియన్లు దాటడం విశేషం. భర్త నాగ చైతన్యను 10 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా సామ్‌ను 11 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.


https://www.instagram.com/p/BwFE0qmgudp/?utm_source=ig_web_copy_link

లాక్‌డౌన్ సమయంలో యోగాకు, ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయించిన సామ్ ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న సమంత టాప్ టెన్ పిక్స్ ఇవే..



https://www.instagram.com/p/BymTR-HBTE2/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CCLYoJtBRm_/?utm_source=ig_web_copy_link

 

https://www.instagram.com/p/B7OGZc_BHvd/?utm_source=ig_web_copy_link

 

https://www.instagram.com/p/B67FOxWBYaS/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B3butNmh6rx/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B1wFUiIhBwi/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/B102j9lBdPv/?utm_source=ig_web_copy_link