Home » Integrated Farming
వరి కంటే 3 నుండి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈసాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా వుంది.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపు�
ఒక వైపు తన వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట.
కొబ్బరి నుండి ఆదాయం పొందాలంటే మూడేళ్ల పాటు ఆగాల్సిందే. అప్పటి వరకు పెట్టుబడులు, ఇంటి ఖర్చుల కోసం సమీకృత వ్యవసాయం చేయాలనుకున్నారు. అందుకే కొబ్బరితోటలోనే కొద్ది విస్తీర్ణంలో చేపల చెరువును తీసి అందులో పలు రకాల చేపలను పెంచుతున్నారు.
రైతు సాంబశివరావుకు చిన్నతనం నుంచే వ్యవసాయం చేయాలనే కోరిక. అయితే తండ్రి కోరిక మేరకు కెమికల్ ఇంజనీరు చదివి.. విదేశాలలో స్థిరపడ్డారు. అయితే తన కుమారి పెళ్లి కుదరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి వచ్చారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోల�
సమగ్ర వ్యవసాయంలో ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు , పశువులకు , మేకలకు , కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. అంతే కాకుండా అనుబంధరంగాలనుండి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ నమూనను చూసిన రైతులు తమ వ్యవసాయ భూముల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.