Home » Interest Rate
2022-23కుగాను ఉద్యోగులకు పీఎఫ్‌పై 8.15 శాతం వడ్డీ వర్తిస్తుంది. గత ఏడాదికంటే ఈ సారి అధిక వడ్డీని నిర్ణయించింది. 2021-22కిగాను ఈపీఎఫ్ఓ 8.10 శాతం మాత్రమే వడ్డీ అందించింది. దీన్ని ఈ ఏడాది స్వల్పంగా పెంచి 8.15 శాతం వడ్డీగా నిర్ణయించింది ఈపీఎఫ్ఓ. మంగళవారం జరిగిన �
సెంట్రల్ బ్యాంక్ రేట్ల పెంపును ప్రకటిస్తూ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
పీఎఫ్ వడ్డీరేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం నోటిఫై చేసింది.
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1న గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం(సెప్
SBI యూజర్లకు గుడ్ న్యూస్. మీ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ (కనీస నగదు నిల్వ) నిబంధన ఎత్తివేసింది. MCLR రేట్లను, డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లను కూడా తగ్గించింది. ఈ మేరకు బుధవారం బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్బీఐ కస్టమర్లు తమ స�
బ్యాంకుల్లో ఇచ్చే పర్సనల్ లోన్లు అంటే.. రేపటి ఆదాయాన్ని ఈ రోజే వాడుకోవడం అని అర్థం. ఇతర లోన్లు మాదిరిగా కాదు. ఇళ్లు కొనడం లేదా చదువుల కోసం తీసుకునే రుణాలు వంటిది కాదు. పర్సనల్ లోన్లు తీసుకుంటే భారీ మొత్తంలో వడ్డీరేట్లను భరించాల్సి వస్తుందని గ
ఐసీఐసీఐకి ఓ జిల్లా వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది. హోమ్ లోన్ వడ్డీని రీసెట్టింగ్ చేసిన విషయం వినియోగదారుడికి చెప్పడంలో బ్యాంకు విఫలమైందని,దీంతో సదరు వినియోగదారుడికి 55వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఐసీఐసీఐకి సూచించింది. 2006లో హైదరాబాద్
2019, మే 1 నుంచి SBI కొత్త పద్ధతిని అనుసరించేందుకు తెరదీసింది. ఈ కొత్త విధానంతో సేవింగ్స్ ఖాతాల్లో కేవలం లక్షలోపు నిల్వ ఉన్న వారికే బెనిఫిట్ ఉంటుంది. లక్ష దాటిందంటే తమకు వచ్చే వడ్డీరేటులో 0.25శాతం మాత్రమే వర్తిస్తుందని తేల్చేసింది. అధిక డిపాజిట్ క�
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.