Home » Internal Conflict
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
పక్క జిల్లా నేత తమపై పెత్తనం చేస్తున్నాడంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
జగన్కు తలనొప్పిగా మారిన హిందూపురం వైసీపీ పంచాయితీ