Home » international market
బంగారం రేటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని, ఊహించని విధంగా గోల్డ్ రేటు పెరుగుతోంది.
కాలిఫోర్నియం అత్యంత ఖరీదైన రేడియోధార్మిక పదార్థం. దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో గిరాకీ ఉంది. మార్కెట్ లో ఒక్కో గ్రాము విలువ దాదాపు ..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు 'మియాజాకి' కిలో ధర కేవలం రూ.2.75 లక్షలు మాత్రమే. వామ్మో అనుకుంటున్నారు కదా.. పశ్చిమ బెంగాల్ లో పండే ఈ రకం మామిడిపండ్ల అంతర్జాతీయ మార్కెట్ ధర అది. ధనవంతులు తప్ప సామాన్యులు ఈ పండ్లు కొనే పరిస్థితి అయితే లేదు.
బ్రెంట్ క్రూడ్ ధర ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకుపోవడానికి చాలా కారణాలున్నాయి. రష్యా ముడిచమురు దిగుమతులపై నిషేధం విధించాలనే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సమర్థించడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, లీటర్ డీజిల్ పై 18 పైసలు తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.105.23, లీటర్ డీజిల్ రూ.96.66కు తగ్గాయి.
బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.46,272కు చేరింది.
బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది.
Indian whisky: ప్రపంచంలోనే ఇండియా రెండో అతిపెద్ద ఆల్కహాల్ వినియోగదారిగా ఉంది. లండన్ ఆధారిత రీసెర్చ్ ఫామ్ చేసిన ఐడబ్ల్యూఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలసిస్ ఈ విషయం వెల్లడించింది. ఇండియాలో మోస్ట్ ఫేవరేట్ గా తీసుకుంటున్న స్పిరిట్స్ విస్కీ, వోడ్కా, జిన�
gold rate decreased, silver rate increase today : దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,324 తగ్గి రూ.47,520కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,844 వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట�