-
Home » International trade
International trade
భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్‌పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?
December 13, 2025 / 03:13 PM IST
భారత్‌పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.
బంగారంపై 46% లాభం, నిఫ్టీ 13% మాత్రమే.. ఇప్పుడుగనక గోల్డ్‌లో పెట్టుబడి పెడితే..? నిపుణుల సూచనలు..
July 3, 2025 / 04:55 PM IST
తొందరపడి బంగారం అమ్మేయడం లేదా గుడ్డిగా కొనడం రెండూ ప్రమాదకరమే.