Home » Internet reacts
Ola Delivery Agent : ఓలా ఫుడ్స్ నుంచి భోజనాన్ని ఆర్డర్ చేసిన ఆయనకు డెలివరీ పార్టనర్ దాన్ని తింటున్నట్లు గుర్తించి షాక్ అయ్యాడు. అమన్ బీరేంద్ర జైస్వాల్ డెలివరీ డ్రైవర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
డ్యూటీలో ఉన్న పోలీసు చెంప పగలగొట్టింది ఓ మహిళ. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె ప్రవర్తనపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోగా.. ఆమె ప్రవర్తన వెనుక పోలీసు ఆఫీసర్ పాత్ర ఎంక్వైరీ చేయాలని సూచించారు.
అతను పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే 400కుపైగా మంది తమ స్పందనలు తెలిపారు. వారు రోజూ ఎంతదూరం ప్రయాణించి కార్యాలయాలకు వెళ్తున్నారో, ఎన్ని గంటల సమయం పడుతుందో వెల్లడించారు.