-
Home » Internet Shutdown
Internet Shutdown
Internet Shutdown: ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హత పరీక్ష.. నాలుగు గంటలు బంద్ కానున్న ఇంటర్నెట్
అసోంలో జరగబోతున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్ష సందర్భంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు అంటే నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
Konaseema Internet : మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్.. 91మంది అరెస్ట్
కోనసీమలోని 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
Konaseema Internet Shutdown : వర్క్ ఫ్రమ్ గోదారి గట్టు.. కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు
అమలాపురంలో అల్లర్ల తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు.(Konaseema Internet Shutdown)
మోడీ చేతిలో ఇంటర్నెట్ నిలిపివేత ‘అస్త్రం’.. గంటకు రూ.2.5 కోట్ల నష్టం!
నిరసనను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి చిక్కిన కొత్త ఆయుధం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం. ఈ యేడాది కనీసం వందచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించింది మోడీ ప్రభుత్వం. తక్షణ పరిష్కారంగా ఇది బాగానే పనిచేస్తున్నా, మొబైల్ ఆపరేటర్లకు మాత్రం ఆర్ధికం
కశ్మీర్లో డిజిటల్ ఎమర్జెన్సీ: 100 రోజులుగా నో ఇంటర్నెట్!
కశ్మీర్లో డిజిటల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. నాలుగు నెలలుగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 100 రోజుల నుంచి ప్రపంచంతో కశ్మీర్ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. కశ్మీర్ లోయలో సోషల్ మీడియా మూగబోయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత ప్రభ�