Home » investigating
రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని శ్రీరామ్ నగర్ లోని కాలనీలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు హత్య గావించబడ్డాడు.
విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు బాలిక బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేక ఎవరైనా తోసేసి చంపారా? అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది.
ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కేసులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ... తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేసింది.
టాలీవుడ్ డ్రగ్ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్‌తో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
బెజవాడ రాహుల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడు కోరాడ విజయ్‌కుమార్ డ్రైవర్... బాబును అదుపులోకి తీసుకున్నారు.
the role of ISI in the toolkit case : ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న టూల్‌కిట్ కేసు… అనేక మలుపులు తిరుగుతోంది. టూల్‌కిట్ వ్యవహారం వెనుక పాకిస్థాన్ లింకులు బయటపడుతున్నాయి. టూల్‌కిట్ కేసులో పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. కేస
SI Vijaykumar suicide case : ఎస్సై విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు సురేఖను అరెస్ట్ చేశారు. నిన్న సురేఖను అదుపులోకి తీసుకుని విచారించిన గుడివాడ పోలీసులు… ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా బ్యూటీషియన్ సురేఖతో ఎస్సై విజయ్�
Physically Challenged burnt alive : ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట దగ్గర… ఉమ్మనేని భువనేశ్వరి అనే 22ఏళ్ల దివ్యాంగురాలు సజీవదహనమైంది. అయితే యువతిది హత్యా.. ఆత్మహత్యా… అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. �