-
Home » Investments in AP
Investments in AP
ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు..!
August 6, 2024 / 10:45 PM IST
Youtube Academy : యూట్యూబ్ గ్లోబల్ సీఈవో, గూగుల్ ఏపీఏసీ హెడ్ గుప్తాతో ఆన్లైన్లో కనెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. లోకల్ పార్టనర్లతో రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై చర్చించినట్టు తెలిపారు.