Home » INX MEDIA CASE
INX Media case: చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా(INX Media)లో విదేశీ పెట్టుబడులను స్వీకరించడంలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ అర్థిక మంత్రి పి.చిదంబరంకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను బెయిల్ కోసం ఆశ్రయించిన చిదంబరంకు అక్కడ ఊరట లభించింది. ఈ పిటిషన్‌పై గతనెల 28వాదనలు విన్న జస్టిస�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ పై �
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్రమాజీమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వటాని�
తన ఆరోగ్యం బాగా లేదని..బెయిల్ మంజూరు చేయాలని కోరిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మాటలను ఢిల్లీ హైకోర్టు వినిపించుకోలేదు. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను 2019, నవంబర్ 01వ తేదీ శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం ఆరోగ్యం
ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. ఈ కేసు విషయంలో చిదంబరాన్ని ఒక రోజు కస్టోడి�
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం అనారోగ్యానికి గురయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటూ సెప్టెంబరు 6 నుంచి ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు చిదంబరాన్ని ఎయిమ్స్ కు తరలించారు. తీవ్రమైన క�
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 న
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీ
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరాన్ని విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 16) తీహార్ జైల్లో 30 నిమిషా�