Home » iPhone 11 launch
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ కొత్త మోడల్స్ ఐఫోన్ 11 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ 10న కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో స్టీవ్ జాబ్స్ థియేటర్లో కంపెనీ గ్రాండ్ రిలీజ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ లాంచింగ్ తో ఇండియా�
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. సెప్టెంబర్ 10న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఫస్ట్ టైం యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తోంది.
ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ రిలీజ్ కాకముందే ఎన్నో రుమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 11 సిరీస్ లాంచింగ్ ముందే ఎన్నో అంచనాలు.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస�