Home » iPhone 11 Pro Max
Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం సరికొత్త iOS 17.1 మేజర్ అప్డేట్ అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ iOS అప్డేట్ ద్వారా కొత్త ఫీచర్లతో పాటు బగ్ ఇష్యూలను కూడా ఫిక్స్ చేయనుంది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ బిగ్ ఈవెంట్ కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 10న అధికారికంగా ఐఫోన్ 11 సిరీస్ మోడల్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఐకానిక్ స్టీవ్ జాబ్స్ థియేటర్ లో మెగా ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా లేటెస్ట్ �