Home » iPhone 13 price drop
iPhone 13 Price : ప్రస్తుతం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది. రక్షా బంధన్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది.
iPhone 13 Price Drop : ఐఫోన్ 13 ధర రూ. 40వేల లోపు ఉంటుంది. 2024లో సరసమైన ఐఫోన్ కోసం చూస్తున్న ఆపిల్ అభిమానులకు బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
iPhone 13 Price Drop : మీరు ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ వెబ్సైట్ ప్రైమ్ డే సేల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే బెస్ట్ టైమ్.
Apple iPhone 13 Price Drop : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) ధర భారీగా తగ్గింది. ఇప్పుడు రూ. 50,999 నుంచి ప్రారంభమవుతుంది. ఆపిల్ స్టోర్ అదే ఐఫోన్‌ను చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తోంది.
iPhone 13 Price Drop : ఐఫోన్ 15 లాంచ్‌కు 10 రోజుల ముందు ఐఫోన్ 13 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ ఐఫోన్ 13 5G ఫోన్ ధర రూ. 58,999కి అందుబాటులో ఉంది. ఈ ధరకు విక్రయించడానికి బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.
iPhone 13 Discount Sale : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.58,749కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ ఆపిల్ ఆన్లైన్ స్టోర్‌లో అధికారికంగా రూ. 69,900కి విక్రయిస్తోంది. ఆపిల్ యూజర్లు (Flipkart) ద్వారా iPhone 13పై రూ. 11,151 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
iPhone 13 Price in India : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 సిరీస్ కొనాల్సిన వినియోగదారులంతా ఐఫోన్ 14 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
iPhone 13 Price Drop : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్లో iPhone 14 లాంచ్ అవుతోంది. అయితే ఈ ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే ఐఫోన్ 13 (iphone 13 Offer) ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale), అమెజాన్ (Amazon Sale)లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.