Home » iPhone 13 price
iPhone 13 Price : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Festival Sale), ఫ్లిప్‌కార్ట్ (Flipkart Festival Sale) సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ వారంలోనే iPhone 14 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది.
iPhone 13 Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ గత ఏడాదిలోనే ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ చేసింది. ఆపిల్ సేల్ సందర్భంగా.. iPhone 13 రూ. 58,900 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
యాపిల్ 13 వచ్చేస్తోంది
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఐఫోన్ 13 మోడల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 14న కాలిఫోర్నియా వేదికగా విడుదల చేయనున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది.