Home » iPhone 13 price
iPhone 13 Price : ప్రస్తుతం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది. రక్షా బంధన్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది.
Top-selling iPhones : అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఐఫోన్లు ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 మోడల్ పలు కలర్ వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. టాప్ సెల్లింగ్ ఐఫోన్లలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.
iPhone 13 Price Drop : ఐఫోన్ 13 ధర రూ. 40వేల లోపు ఉంటుంది. 2024లో సరసమైన ఐఫోన్ కోసం చూస్తున్న ఆపిల్ అభిమానులకు బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
Flipkart Big Billion Days Sale : వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్‌కార్ట్ సపోర్టు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. “ఆఫర్ గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వేగవంతమైన మొదటి ఆఫర్‌ను మొదటి ముగ్గురు కస్టమర్లు మాత్రమే క్లెయిమ్ చేసారు.
Apple iPhone 13 : అమెజాన్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 55వేల లోపు ధర సొంతం చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.
Apple iPhones Discounts : ఐఫోన్ 15 లాంచ్ అయిన తర్వాత ఆపిల్ పాత ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 13 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 60వేల లోపు అందుబాటులో ఉంది. కొత్త ఐఫోన్ 15 కూడా డిస్కౌంట్లను కలిగి ఉంది.
iPhone 14 Series Price Cut : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ వండర్లస్ట్ మెగా ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్ అనేక మోడళ్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు భారీగా తగ్గాయి.
Apple iPhones Sale : ఐఫోన్ 15 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ రూ. 69,900 ప్రారంభ ధరతో వస్తుంది. గత ఏడాది మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఫస్ట్ సేల్ సెప్టెంబర్ 22న ప్రారంభం కానుంది. మీరు iPhone 15, iPhone 13 ఫోన్లలో ఏది కొనాలో తెలియడం లేదా?
iPhone 13 Price Drop : ఐఫోన్ 15 లాంచ్‌కు 10 రోజుల ముందు ఐఫోన్ 13 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ ఐఫోన్ 13 5G ఫోన్ ధర రూ. 58,999కి అందుబాటులో ఉంది. ఈ ధరకు విక్రయించడానికి బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.