Home » iPhone 13 specifications
Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు.
Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. ఆపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్ అని తెలుసుకోవాలని ఉందా?
iPhone 13 Flipkart Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ 13 కొనేందుకు చూస్తున్నారా? అయితే సరైన సమయం.. బ్యాంకు ఆఫర్ల (Bank Offers)తో పనిలేకుండానే ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ (iPhone 13) కొనుగోలు చేయండి.
iPhone 13 Holi Offer : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 13 డీల్ అందుబాటులో ఉంది. హోలీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
iPhone 14 Flipkart Sale : ప్రముఖ ఆపిల్ (Apple) యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ 14 లాంచ్ (iPhone 14 Launch) అయిన తర్వాత మొదటిసారిగా ధర తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2500 తగ్గింపును పొందింది.
iPhone 13 Offer : మీరు iPhone 13ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరు Flipkartలో డీల్‌ని ఓసారి చెక్ చేయండి. ఈ-కామర్స్ దిగ్గజం డివైజ్ కొనుగోలుపై రూ. 4వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్ కూడా బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అందుబాటులో ఉంది.
iPhone 13 Sale : ఆపిల్ (Apple) అందించే డివైజ్‌ల్లో ఐఫోన్ 13 ఒకటి. ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. అందులోనూ పండుగ సీజన్లో కావడంతో ఈ-కామర్స్ వెబ్సైట్లు పాత ఐఫోన్లపై క్రేజీ డీల్‌లను అందిస్తున్నాయి.