Home » iPhone 14 Discount
iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పాత మోడళ్లతో ఎక్స్చేంజ్ చేసేవారికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు మరింత తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
Flipkart Big Dusshera Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సందర్భంగా iPhone 14, Samsung Galaxy F54, Motorola Edge 40, Poco C51 ఇతర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Apple iPhone 14 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రెడ్ కలర్ వేరియంట్ రూ. 79,900 నుంచి రూ. 66,999కి తగ్గింది. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే..
Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లను చూడగానే తొందరపడి కొనేయకండి.. ఎందుకో తెలుసా?
Apple iPhone 14 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమ్ ప్లాట్ ఫారంల్లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మీకు నచ్చిన డీల్ ఇప్పుడే సొంతం చేసుకోండి.
iPhone 14 Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ (Apple iPhone 14) సిరీస్‌పై అదిరే డీల్‌ను అందిస్తోంది. iPhone 14, 128GB వేరియంట్ ధర రూ. 79,900 అవుతుంది. ఆపిల్ ఐఫోన్ ధర రూ. 7,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు.
Apple iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే డీల్ అందిస్తోంది జియోమార్ట్ (JioMart). లేటెస్ట్ iPhone 14ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ JioMart డీల్ మీ కోసమే. JioMart ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి గరిష్టంగా రూ.7వేల తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.