Home » iPhone 14 Pro models
Apple iPhone 15 Sale : ఈ ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 ఉండగా, 128జీబీ మోడల్ ధర కేవలం రూ. 65,000కి పడిపోయింది. అధునాతన ఎ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ను కలిగి ఉంది.
iPhone 15 Pro Models : రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్లు ప్రస్తుత ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కన్నా చాలా ఖరీదైనవిగా అంచనా. ధరల పెరుగుదల 100 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంటుంది. హార్డ్వేర్ అప్గ్రేడ్ ధరలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంద�
iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) గత సెప్టెంబర్లో గ్లోబల్ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మోడల్స్ (iPhone 14 Pro) లాంచ్ చేసింది. అయితే అప్పటినుంచి iPhone 14 Pro ఆర్డర్లను పొందడం కష్టంగా మారింది.
iPhone 15 : ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఆపిల్ తమ ఐఫోన్ యూజర్ల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి Apple iPhone 14 సిరీస్ లాంచ్ చేసింది. అయితే యూజర్లు కొత్త iPhone 14 మోడల్ కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
iPhone 14 Plus : 2022 ఏడాదిలో ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్ మోడల్లను ప్రవేశపెట్టింది. iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Plus, iPhone 14 Pro Max మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఎప్పుడూ కూడా సేల్స్ ఎంత అనేది వెల్లడించలేదు.
iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లో సరికొత్త మోడళ్లు రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఐఫోన్ మోడళ్ల కన్నా అత్యంత ఖరీదైనవే.. అతి త్వరలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series)ను కొద్ది రోజుల్లో ప్రకటించేందుకు రెడీ అవుతోంది.