Home » iPhone 14
iPhone 14 Price Offer : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ iPhone 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. Apple నుంచి లేటెస్టుగా రిలీజ్ అయిన iPhone మోడల్ ఇదే.. Apple iPhone 14ని లాంచ్ చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది.
Apple iPhone 14 : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) రూ. 79,900 ప్రారంభ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఏ కాంతిలోనైనా మెరుగైన ఫోటోల కోసం అధునాతన కెమెరాను కలిగి ఉంది.
Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ 5G.. రిలయన్స్ జియో (Reliance Jio) మాదిరిగానే మరిన్ని నగరాల్లో 5G సపోర్టును అందిస్తోంది. రిలయన్స్ జియో జియో 5G సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్టు ప్రకటించింది.
India iPhone Users : భారత మార్కెట్లో ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel) నుంచి 5G సర్వీసులను పొందే అవకాశం ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కొన్ని వారాల క్రితం ఎంపిక చేసిన నగరాల్లో తమ 5G సర్వీసులను ప్రారంభించాయి.
ఐఫోన్ కొత్త మోడల్.. ఐఫోన్ 14 తయారీని ఇండియాలోనే ప్రారంభించింది యాపిల్. చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరుంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ సెంటర్లో ఈ ఫోన్లు తయారు చేస్తోంది. మరి మన దేశంలోనే తయారవుతున్నాయి కాబట్టి, ఐఫోన్ 14 ధరలు తగ్గుతాయనుకుంటున్న�
Samsung Galaxy Phones : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ 14 ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా కొత్త గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది.
iPhone 14 Features : ప్రముఖ ఐటీ దిగ్గజం (Apple) ఇటీవలే గ్లోబల్ మార్కెట్లోకి iPhone 14 సిరీస్ ప్రవేశపెట్టింది. ఓల్డ్ జనరేషన్ iPhone 13 మాదిరిగానే దాదాపు అదే డిజైన్, ఫీచర్లతో వచ్చింది. కానీ, ఈ కొత్త Apple స్మార్ట్‌ఫోన్ ఔట్ సైడ్ కన్నా ఇంటర్నల్‌గా భారీ మార్పులతో వచ్చినట్టు కనిప
ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్‌లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
యాపిల్హెడ్క్వార్టర్ అయిన కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని లాంఛ్ చేసింది. భారతదేశంలో ఐఫోన్ 14 సిరీస్