Home » iPhone 15 Sale Offers
Amazon Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మే 1 నుంచి ప్రారంభం కానుంది. మీరు కొత్త స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ మిలియన్ల మంది కస్టమర్ల కోసం ఈ ఐఫోన్‌ను అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.
Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15 (128జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.79,900కి అందుబాటులో ఉంది. 11శాతం డిస్కౌంట్ ద్వారా ఐఫోన్ ధర రూ.70,999కి పొందవచ్చు.
Reliance Jio Offers : ఐఫోన్ కొనుగోలుదారులకు రిలయన్స్ జియో అదిరే ఆఫర్ అందిస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 15 సిరీస్‌ను రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
iPhone 15 Models : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ తేదీన ఐఫోన్ 15 మొత్తం 5 మోడల్స్ లాంచ్ చేయనుంది. ధర, ఫీచర్లకు సంబంధించి నివేదికలు ఏం చెబుతున్నాయంటే?
Apple iPhone 15 Series : ఆపిల్ కంపెనీ వచ్చే సెప్టెంబర్‌లో iPhone 15 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. లేటెస్ట్ డిజైన్, మెరుగైన పర్ఫార్మెన్స్, ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో అద్భుతమైన కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. జనరేషన్‌తో పోలిస్తే.. కొత్త మోడళ్ల ధరలు ఎక్కువగా ఉండవచ్చు.