Home » iPhone 15 Series Sale
Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ సహా ఐఫోన్ 15 సిరీస్‌తో సహా అన్ని స్మార్ట్ఫోన్లు భారీ డీల్‌లను పొందుతాయని ఫ్లిప్‌కార్ట్ షేర్ చేసింది.
iPhone 15 Series Low Price : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ దేశాల్లో చాలా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఆసక్తి ఉంటే ఇప్పుడే తెప్పించుకోండి.
iPhone 14 Series Price Cut : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ వండర్లస్ట్ మెగా ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 సిరీస్ అనేక మోడళ్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు భారీగా తగ్గాయి.
iPhone 15 Details Leak : వచ్చే సెప్టెంబర్ 12న అతిపెద్ద ‘వండర్లస్ట్’ ఈవెంట్‌కు ఆపిల్ కంపెనీ రెడీ అవుతోంది. ఆపిల్ గ్రాండ్ ఆవిష్కరణకు ముందు రాబోయే iPhone 15 సిరీస్ మోడల్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.