Home » iPhone 16 Series
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. గత ఐఫోన్ల వెర్షన్ల కన్నా భిన్నంగా భారీ బ్యాటరీలతో రానున్నాయి. మొత్తం 4 మోడళ్లు రానున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ కొత్త యాక్షన్ బటన్‌తో వస్తోంది. ఇప్పుడు అదే ఐఫోన్ 16 సిరీస్ స్పెషల్ క్యాప్చర్ బటన్‌తో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫంక్షన్ సెల్ఫ్ బటన్ ఎలా పనిచేస్తుంది అనే వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16 Series : రాబోయే అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్ల మాదిరిగానే కొత్త 'యాక్షన్ బటన్'ను కలిగి ఉండవచ్చనని కొత్త నివేదిక సూచిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
iPhone 16 Series Leak : ఐఫోన్ 15 సేల్ కోసం ప్రపంచం వేచి చూస్తోంది.. వచ్చే ఏడాది ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ వస్తోందని కొత్త లీక్ బయటకు వచ్చింది. లీక్ డేటా ప్రకారం.. A17 ప్రో చిప్, 8GB RAMని కలిగి ఉండవచ్చు.