Home » iPhone 16 Series
iPhone 16 Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది..
Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్ కొత్త ఐఫోన్ 16 సిరీస్‌పై రూ. 12వేల వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.
iPhone 16 vs iPhone 17 : మీరు ఈ ఏడాదిలో ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలా లేదా వచ్చే ఏడాది ఐఫోన్ 17 రిలీజ్ కోసం వేచి ఉండాలా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే.. ఇది మీకోమే..
iPhone 16 Series Camera Control : ఐపోన్ 16 బేస్ వేరియంట్లలో కూడా ఈ కంట్రోలింగ్ బటన్ అందుబాటులో ఉంది. ఆపిల్ కొత్త కెమెరా కంట్రోలింగ్ క్యాప్చర్ చేసేందుకు కొత్త మార్గాలను అందిస్తుంది.
Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ సహా ఐఫోన్ 15 సిరీస్‌తో సహా అన్ని స్మార్ట్ఫోన్లు భారీ డీల్‌లను పొందుతాయని ఫ్లిప్‌కార్ట్ షేర్ చేసింది.
iPhone 16 Series Launch : మీరు ఐఫోన్ 16 సిరీస్ కోసం చూస్తుంటే.. ఈ నెల 13న రిమైండర్‌ని సెట్ చేసుకోండి. ఆపిల్ స్టోర్, ఆపిల్ ఇండియా వెబ్సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను విజిట్ చేయొచ్చు.
Apple iPhone 16 Series Price Comparison : భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ధర చాలా ఎక్కువ. అదే మీరు విదేశాల్లో ఐఫోన్ కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకే కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.
iPhone 16 Launch : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 16ప్రో ధరలు వరుసగా రూ. 1,19,900, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ రూ. 1,44,900 వద్ద కొనుగోలు చేయొచ్చు.
అమెరికాలో యాపిల్ ఐ ఫోన్ 16 లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్, అదితి రావు పాల్గొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ఫొటోలు దిగి షేర్ చేసారు.
Apple iPhone 16 Launch Event : ఆపిల్ ప్రామాణిక ఐఫోన్ 16 మోడల్‌లు అనేక అప్గ్రేడ్లతో వచ్చాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కొత్త వెర్షన్ ఐఫోన్ మోడల్స్ కొనుగోలు చేయొచ్చు.