Home » iPhone 16 Series
Apple Glowtime Event : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ డివైజ్‌లను అడ్వాన్స్డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి.
iPhone 16 Pro Series : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో మొత్తం 4 స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి.
Apple iPhone 16 Launch : ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌తో సహా 4 మోడళ్లను ప్రవేశపెడుతుంది. స్టాండర్డ్ మోడల్‌లు మైనర్ అప్గ్రేడ్లను అందుకుంటాయని భావిస్తున్నారు.
Apple iPhone 16 Series : ఐఫోన్ 16 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్పాడ్లను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 20న జరిగే కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
iPhone 16 Series Price : ఐఫోన్ 16ప్రో 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర 1,099 డాలర్లు (దాదాపు రూ. 92,300) కాగా, టాప్-ఆఫ్-ది-లైన్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఇంటర్నల్ స్టోరేజీతో ధర అదే మొత్తంలో 1,199 డాలర్లు (దాదాపు రూ. 1,00,700) ఉంటుంది.
iPhone 16 Series : ఐఫోన్ 16లో ఫ్లాష్ ప్రైమరీ కెమెరా ఐలాండ్ నుంచి బ్యాక్ ప్యానెల్‌కు కుడి వైపుకు మారింది. డిజైన్ కొద్దిగా సర్దుబాటు అయినట్టుగా కనిపిస్తుంది. డిజైన్‌లోని ఈ సూక్ష్మమైన మార్పు గత లీక్‌లతో దగ్గరగా ఉంది.
Apple iPhone 16 Series Leak : లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లో ప్రకటించనుంది. కొన్ని వారాల తర్వాత సేల్ జరుగుతుంది. ఈవెంట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు రాబోయే నెలల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.
Apple iPhone 16 : తైవానీస్ సరఫరాదారు అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ ఇంజినీరింగ్ నుంచి కెపాసిటివ్ బటన్ కాంపోనెంట్ల ఆర్డర్‌ను ఆపిల్ పొందిందని ఆసియా ఎకనామిక్ డైలీ న్యూస్ నివేదిక పేర్కొంది.
iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌తో పోలిస్తే.. హుడ్ కింద భారీ బ్యాటరీతో వస్తాయని గత లీక్ డేటా తెలిపింది. కానీ, చిన్న బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.
iPhone 16: ఆపిల్ సంస్థ సాధారణంగా తమ కొత్త స్మార్ట్ఫోన్లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తుంది. స్టాండర్డ్, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ ఉంటాయి.