Home » iPhone
Android Users : ఆండ్రాయిడ్ యూజర్లు బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ ఒక ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదించింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఓ బిచ్చగాడు ఐ ఫోన్ మీద ఆశపడ్డాడు. తన దగ్గర ఉన్న చిల్లరంతా పోగేసి స్టోర్స్ చుట్టూ తిరిగాడు. అతడిని లోనికి రానిచ్చారా? తను ఇష్టపడ్డ ఐ ఫోన్ కొనుక్కున్నాడా?
నకిలీ విడి భాగాలకు ఆపిల్ కంపెనీ లేబుల్స్, లోగోలు అతికించి కస్టమర్లను మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. Duplicate iPhones
ఆపిల్ కు చెందిన ఆ మొట్టమొదటి వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఒరిజినల్ కాపీని ఆర్ఆర్ ఆక్షన్ కంపెనీ వేలం చేసింది.
ఐఫోన్ కోసం..సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటం కోసం కన్నబిడ్డనే అమ్మేశారు తల్లిదండ్రులు..
Apple iOS 16.6 Update : ఆపిల్ అభిమానులకు శుభవార్త.. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. ఐఫోన్ సహా ఇతర ఆపిల్ ప్రొడక్టుల్లో iOS 16.6 అప్డేట్ రిలీజ్ చేసింది.
ఫోన్ పోతే తిరిగి దొరకడం అంటే లక్ ఉన్నట్లే. ముంబయిలో ఓ మహిళ తన ఐ ఫోన్ పోగొట్టుకుంది. తిరిగి ఎలా పొందగలిగిందో ట్వీట్ చేసింది. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చిన వారిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Tech Tips in Telugu : మీరు గూగుల్ టీవీ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ (iPhone) ద్వారా స్మార్ట్‌టీవీ రిమోట్‌గా మార్చవచ్చు.
Telangana: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల హబ్‌గా తెలంగాణ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలే కాకుండా రాష్ట్ర కీర్తి, బ్రాండ్ పేరు మరింత పెరుగుతుంది.
iPhone SE 4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ నుంచి ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) మాత్రమే కాకుండా సరసమైన ఫోన్లో కూడా పని చేస్తోంది.