Home » iphone se 4 launch
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19 ఆపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసింది. ఐఫోన్ SE 4 లాంచ్ ఈవెంట్ మరికొద్దిగంటల్లో మొదలు కానుంది. లాంచ్ టైమ్, ఫీచర్లు, ధర, ప్రీ-ఆర్డర్ సేల్ పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19న ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ కానుంది. రాబోయే ఈ ఐఫోన్లో కొత్త డిజైన్, ఓఎల్ఈడీ డిస్ప్లే, 48MP కెమెరా, A18 చిప్ ఉండవచ్చు. ధర, ఇతర ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
ఫీచర్లపై ఇప్పటికే పలు సంస్థలు అంచనాలు తెలిపాయి.
iPhone SE 4 Launch : ఆపిల్ రిలీజ్ చేసిన ఈ 7 సెకన్ల ప్రమోషనల్ వీడియోలో మెరిసే రింగ్ మధ్య మెటాలిక్ ఆపిల్ లోగో కనిపిస్తుంది. ఈ కొత్త ఫోన్ ఆపిల్ ఏ ప్రొడక్టు సంబంధించి అనేది టీజర్ క్లారిటీ ఇవ్వలేదు.
iPhone SE 4 Launch : 2025 ప్రారంభంలో సరసమైన ఐఫోన్ వెర్షన్ లాంచ్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Apple iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ ఎస్ఈ 4, ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లు, మ్యాక్ లైనప్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానున్నాయి. లీక్‌ల ఆధారంగా పరిశీలిస్తే.. 2025 ప్రారంభంలో సరసమైన ధరలో ఐఫోన్ ఎస్ఈ 4 రానుంది.
iPhone SE 4 Leaks : ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, యాక్షన్ బటన్, యూఎస్బీ-సి పోర్ట్, ఫేస్ ఐడీ సపోర్ట్ మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఆపిల్ రాబోయే బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ ఎస్ఈ 4 అన్ని లేటెస్ట్ లీక్‌లను ఓసారి పరిశీలిద్దాం.
iPhone SE 4 Launch : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ నుంచి ఐఫోన్ 15 సిరీస్ (iPhone 15 Series) మాత్రమే కాకుండా సరసమైన ఫోన్లో కూడా పని చేస్తోంది.