Home » ipl 2019. ipl 12
సొంతగడ్డపై ఢిల్లీను ఓడించాలని రాజస్థాన్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినప్పటికీ గ్రూప్ దశను విజయంతో ముగించాలని ఆరాటాన్ని కనబరుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్: Prithvi Shaw, Shikhar Dhawan, Shrey
చెన్నై సొంతగడ్డపై ఢిల్లీని శాసించింది. 180పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీని 80 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలకు క్యాపిటల్స్ ఒక్కో వికెట్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44; 31