DCvsRR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

DCvsRR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Updated On : May 4, 2019 / 10:05 AM IST

సొంతగడ్డపై ఢిల్లీను ఓడించాలని రాజస్థాన్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినప్పటికీ గ్రూప్ దశను విజయంతో ముగించాలని ఆరాటాన్ని కనబరుస్తోంది. 

ఢిల్లీ క్యాపిటల్స్: Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Sherfane Rutherford, Keemo Paul, Axar Patel, Amit Mishra, Ishant Sharma, Trent Boult

రాజస్థాన్ రాయల్స్: Sanju Samson(w), Liam Livingstone, Ajinkya Rahane(c), Riyan Parag, Stuart Binny, Mahipal Lomror, Krishnappa Gowtham, Shreyas Gopal, Ish Sodhi, Varun Aaron, Oshane Thomas