Home » delhi capitals
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు కూర్పు పై ప్రశ్నలు తలెత్తాయి.
ఐపీఎల్ 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది
మరో 3 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది.
ముంబై ఇండియన్స్ పై ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వివరించారు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరుకునేందుకు మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడుతున్నాయి.
నిన్నటి మ్యాచులో గెలిచి గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్‌లో నిలిచింది. అలాగే, బెంగళూరు, పంజాబ్ కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్లాయి.
రాహుల్ టీ20 కెరీర్ లో 6 సెంచరీలు ఉన్నాయి. 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫార్మాట్ ఏదైనా..
భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2025 సీజన్ శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది.