Home » IPL 2021 Mini Auction
Maxwell sold to RCB: ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది.ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2021 వేలంలో అధిక ధర పలికాడు. బిడ్డింగ్ వార్‌లో 14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స వెల్ ను సొంతం చేసుకుంది. రూ.14.25 కోట్లకు మ్యాక�
Steve Smith joins Delhi Capital : ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది. వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తక్కువ ధర పలికాడు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఎంట్రీ ఇచ్చిన స్మిత్ పై ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. అయితే స్మిత్‌ను రూ.2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపి�