Home » IPL 2024 Prize Money
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది.
ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకూడా కోట్ల రూపాయలను దక్కించుకుంది.
ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్మనీ లభిస్తుంది.