Home » IPL 2024
ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.
సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది
ముంబై ఇండియన్స్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ రికార్డును నమోదు చేశాడు.
విశాఖ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.
ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ చేస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు రోహిత్.. రోహిత్ అంటూ నినాదాలు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు..
ఐపీఎల్ 2024టోర్నీలో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ కు మరో పరాభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది.
రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశాడు.
మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.