Home » IPL 2024
విశాఖలో ఢిల్లీ చేతులో ఓడిన బాధలో ఉన్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు విశాఖ వేదికగా తలపడనున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు.
కెరీర్ ఆరంభంలో మొదటి వికెట్‌గా కోహ్లి వికెట్ తీస్తే వచ్చే కిక్కే వేరు.
క్రికెట్లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.
కింగ్ కోహ్లి మైదానంలో దిగితే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే.
ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏదీ కలిసి రావడం లేదు.
లక్నో జట్టుపై ఓటమి తరువాత సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టుపై నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు.
ఐపీఎల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి