Home » IPL 2024
IPL 2024 : వాస్తవానికి, ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు అన్ని క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తాన్ని పేటీఎం నిలిపివేసింది.
ఐపీఎల్ 2024 టోర్నీలో కేకేఆర్ జట్టు తన మొదటి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడింది. మొదటి మ్యాచ్ అదరగొడతాడని భావించినప్పటికీ మిచెల్ స్టార్క్ నిరాశపర్చాడు.
విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫార్మాట్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 12 సార్లు (2024 ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్ ను కలుపుకొని) తలపడ్డాయి.
ఆర్సీబీ, కేకేఆర్ జట్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ఐపీఎల్ మ్యాచ్ లో గంభీర్ వర్సెస్ కోహ్లీ అన్నట్లు మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. మైదానంలో ఎదురుపడినప్పుడు ఇద్దరూ ...
RCB vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో గెలిపొందింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ లో కేకేఆర్, ఆర్సీబీ జట్లు 11 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ జట్టు నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించగా.. కేకేఆర్ జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న రియాన్ పరాగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ పై మ్యాచ్ లో అద్భుత ఆటతీరుతో రాణించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో గురువారం రాత్రి వరకు తొమ్మిది మ్యాచ్ లు జరిగాయి.. ఈ తొమ్మిది మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్టే విజేతగా నిలిచింది.
ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఈ సీజన్లో రాజస్థాన్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.