Home » IPL 2024
శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రూ. 12లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ధోనీ అద్భుత క్యాచ్ పై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చిన కుక్కను బయటకు పంపించే క్రమంలో గ్రౌండ్ సిబ్బంది దానిని కాలితో తన్నే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
IPL 2024 -CSK vs GT : గుజరాత్ టైటాన్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల జరిగే ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు.. ఈ ఐటెమ్స్ తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
ఇటీవల జరిగిన ముంబై, గుజరాత్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో జరిగిన ఓ విషయం పై హీరోయిన్ వేదిక సీరియస్ అయ్యారు.
SRH vs MI: తిరిగి రాత్రి 11.30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో...
ధోనీ అయినా, కోహ్లి అయినా ప్రతి ఒక్కరి ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి.
Yash Dayal: ‘ఒకరి చెత్తే మరొకరి నిధి’ అని అన్నాడు. దీంతో..