-
Home » ipl 2026 final
ipl 2026 final
గుజరాత్ ప్లేయర్లకు తప్పిన పెను ప్రమాదం.. హోటల్‌కు వెలుతుండగా బస్సులో మంటలు..
June 1, 2026 / 08:22 AM ISTGujarat Titans Bus: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ఆటగాళ్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఇదేం దిక్కు మాలిన నిర్ణయం.. కోహ్లీ, అనుష్క శర్మ మాములుగా రియాక్ట్ అవ్వలేదు కదా..!
June 1, 2026 / 07:13 AM ISTIPL 2026 Final Kohli : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, అనుష్కలు స్పందించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది.
ఫైనల్లో గెలిచిన ఆర్సీబీ.. అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. అదే కారణమా..!
June 1, 2026 / 06:49 AM ISTVictory Parade: వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ ఫైనల్.. ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
May 31, 2026 / 03:50 PM ISTఅహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు (RCB vs GT) కప్పు కోసం పోటీపడనున్నాయి.
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..! రిజర్వ్‌డే రోజు కూడా మ్యాచ్ రద్దైతే.. గుజరాత్, ఆర్సీబీలో విజేత ఎవరంటే?
May 30, 2026 / 01:04 PM ISTఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వర్షం పడి రద్దైతే పరిస్థితి ఏంటి? ఆర్సీబీ, గుజరాత్ (RCB vs GT ) జట్లలో ఏ జట్టును విజేతగా ప్రకటిస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి ఉంది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. బెంగళూరుకు షాక్.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?
May 6, 2026 / 02:20 PM ISTఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల (IPL 2026 Playoffs Schedule ) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.