Home » IPL Auction
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అదరగొడుతున్నాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction)రంగం సిద్ధమైంది. నేడు (డిసెంబర్ 16)న అబుదాబి వేదికగా వేలం జరగనుంది
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ (Cameron Green) తన పేరును నమోదు చేసుకున్నాడు
ఐపీఎల్ 2026 మినీ వేలంలో మైఖేల్ బ్రేస్‌వెల్‌ను జట్టులోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ను భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth )కోరారు.
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీవేలం (IPL 2026 Auction) అబుదాబిలో జరగనుంది
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Auction) డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనుంది.
అబుదాబి వేదికగా డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 (IPL) మినీవేలం జరగనుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను (Venkatesh Iyer)కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలివేసింది.
ఆ జట్టు వద్ద రూ.25.5 కోట్ల బ్యాలెన్స్ ఉంది. 10 మంది ప్లేయర్స్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.