IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలం.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే.. ఎవరి బేస్ ప్రైజ్ ఎంతంటే?
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీవేలం (IPL 2026 Auction) అబుదాబిలో జరగనుంది
IPL 2026 Auction list of Capped Players set to go under the hammer
IPL 2026 Auction : డిసెంబర్ 16న ఐపీఎల్ మినీవేలం అబుదాబిలో జరగనుంది. మొత్తం 1390 మంది ఆటగాళ్లు తమ పేర్లను వేలం కోసం నమోదు చేసుకున్నారు. వీరిలోంచి వేలం కోసం 350 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 240 మంది భారత ఆటగాళ్లు ఉండగా 110 విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం ఆటగాళ్లలో 224 మంది అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు కాగా 14 మంది విదేశీ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు.
అన్ని ఫ్రాంఛైజీల్లో కలిపి మొత్తం 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 31 విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించబడినవి.
అత్యధికంగా రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో 40 మంది ఆటగాళ్లు వేలంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 16న భారత కాలమానం ప్రకారం మద్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.
వేలంలో ఉన్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..
రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా), కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), గస్ అట్కిన్సన్ (ఇంగ్లాండ్), వనిందు హసరంగా (శ్రీలంక), వెంకటేష్ అయ్యర్ (భారత్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్), బెన్ డకెట్ (ఇంగ్లాండ్), జేమీ స్మిత్ (ఇంగ్లాండ్), జెరాల్డ్ కోట్జీ (దక్షిణాఫ్రికా), జాకబ్ డఫీ (న్యూజిలాండ్), అన్రిచ్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా), మతీషా పతిరణ (శ్రీలంక), రవి బిష్ణోయ్ (భారతదేశం), అకేల్ హోసేన్ (వెస్టిండీస్), ముజీబ్ రెహమాన్ (ఆఫ్ఘనిస్తాన్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), సీన్ అబాట్ (ఆస్ట్రేలియా), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), టామ్ బాంటన్ (ఇంగ్లాండ్), షాయ్ హోప్ (వెస్టిండీస్), జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా), కైల్ జామిసన్ (న్యూజిలాండ్), ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్), లుంగిసాని ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా), విలియం ఓరోర్కే (న్యూజిలాండ్), ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), కూపర్ కొన్నోలీ (ఆస్ట్రేలియా), టామ్ కుర్రాన్ (ఇంగ్లాండ్), డేనియల్ లారెన్స్ (ఇంగ్లాండ్), అల్జారి జోసెఫ్ (వెస్టిండీస్), నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ డాసన్ (ఇంగ్లాండ్)
రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
స్పెన్సర్ జాన్సన్ (ఆస్ట్రేలియా), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), మాథ్యూ షార్ట్ (ఆస్ట్రేలియా), సాకిబ్ మహమూద్ (ఇంగ్లాండ్), రిలే మెరెడిత్ (ఆస్ట్రేలియా), జై రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా), టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్),
రూ.1.2 కోట్ల బేస్ ప్రైజ్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
బ్యూ వెబ్‌స్టర్ (ఆస్ట్రేలియా), రోస్టన్ చేజ్ (వెస్టిండీస్), కైల్ మేయర్స్ (వెస్టిండీస్), ఆలీ స్టోన్ (ఇంగ్లాండ్)
రూ.కోటి బేస్ ప్రైజ్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
వియాన్ ముల్డర్ (దక్షిణాఫ్రికా), ఫిన్ అల్లెన్ (న్యూజిలాండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లాండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), ఆకాష్ దీప్ (భారత్), ఫజల్హాక్ ఫరూఖీ (ఆఫ్ఘనిస్థాన్), రాహుల్ చాహర్ (భారత్), తబ్రైజ్ షంసి (దక్షిణాఫ్రికా), రీజా హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా), డేనియల్ సామ్స్ (ఆస్ట్రేలియా), బెన్ ద్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), కుశాల్ పెరీరా (శ్రీలంక), ఉమేష్ యాదవ్ (భారత్),మహ్మద్ వకార్ సలాంఖైల్ (ఆఫ్ఘనిస్తాన్), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), గుల్బాదిన్ నాయిబ్ (ఆఫ్ఘనిస్తాన్), విలియం సదర్లాండ్ (ఆస్ట్రేలియా), జాషువా టంగ్ (ఇంగ్లాండ్), డ్వైన్ ప్రిటోరియస్ (దక్షిణాఫ్రికా), చరిత్ అసలంక (శ్రీలంక)
Sania Mirza : ఇటు సానియా మీర్జా .. అటు ఆమెకే పోటీ ఇస్తున్న బుడ్డోడు ఎవరో తెలుసా..!
రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌లో ఉన్న క్యాప్డ్ ప్లేయర్లు వీరే..
సర్ఫరాజ్ ఖాన్ (భారత్), పృథ్వీ షా (భారత్), దీపక్ హుడా (భారత్), కెఎస్ భారత్ (భారత్), శివం మావి (భారత్), మయాంక్ అగర్వాల్ (భారత్), సెదికుల్లా అటల్ (ఆఫ్ఘనిస్తాన్), అకీమ్ అగస్టే (వెస్టిండీస్), పాతుమ్ నిస్సాంక (శ్రీలంక), టిమ్ రాబిన్సన్ (న్యూజిలాండ్), రాహుల్ త్రిపాఠి (భారత్), జోర్డాన్ కాక్స్ (ఇంగ్లాండ్), బెంజమిన్ మెక్‌డెర్మాట్ (ఆస్ట్రేలియా), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చేతన్ సకారియా (భారత్), కుల్దీప్ సేన్ (భారత్), ఖైస్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), రిషద్ హుస్సేన్ (బంగ్లాదేశ్), వియస్కాంత్ విజయకాంత్ (శ్రీలంక), రెహాన్ అహ్మద్ (ఇంగ్లాండ్), తస్కిన్ అహ్మద్ (బంగ్లాదేశ్), రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లాండ్), షామర్ జోసెఫ్ (వెస్టిండీస్), నవదీప్ సైనీ (భారత్), ల్యూక్ వుడ్ (ఇంగ్లాండ్), ముహమ్మద్ అబ్బాస్ (న్యూజిలాండ్), జార్జ్ గార్టన్ (ఇంగ్లాండ్), నాథన్ స్మిత్ (న్యూజిలాండ్), దునిత్ వెల్లలాగే (శ్రీలంక), తంజిమ్ హసన్ సాకిబ్ (బంగ్లాదేశ్), మాథ్యూ పాట్స్ (ఇంగ్లాండ్), నహిద్ రాణా (బంగ్లాదేశ్), సందీప్ వారియర్ (భారత్), వెస్లీ అగర్ (ఆస్ట్రేలియా), బినురా ఫెర్నాండో (శ్రీలంక), Md. షోరిఫుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), జాషువా లిటిల్ (ఐర్లాండ్), ఓబేద్ మెక్కాయ్ (వెస్టిండీస్), బిల్లీ స్టాన్‌లేక్ (ఆస్ట్రేలియా), జాక్ ఫౌల్కేస్ (న్యూజిలాండ్), దాసున్ షనక (శ్రీలంక), బెవాన్-జాన్ జాకబ్స్ (న్యూజిలాండ్)
