Home » IPL 2026 auction
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు స్థాయి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ (Kartik Sharma ).
దుబాయ్‌లోని అబుదాబి వేదికగా మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Auction) జరిగింది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో మంగేష్ యాదవ్ (Mangesh Yadav ) కోసం ఆర్సీబీ కోట్లు కుమ్మరించింది
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green ) ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు.
మరో సచిన్ అవుతాడు అంటూ అందరూ మెచ్చుకున్న ఆటగాడు పృథీ షా(Prithvi Shaw ).
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction ) అన్క్యాప్డ్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్, అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్ పై అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction)కోట్ల వర్షం కురిసింది.
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction ) జమ్ము కశ్మీర్ ఆల్‌రౌండర్ అక్విబ్ నబీ దార్ పంట పండింది.
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో (IPL 2026 auction) టీమ్ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు.
శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానాకు (IPL 2026 auction) ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ మొత్తం దక్కింది.